ఆర్ఆర్ఆర్ భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణతో పాటు ఆర్ఆర్ఆర్ (ఉత్తరం) పనులకు టెండర్లు పిలవాలని పేర్కొన్నారు. దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని ఎన్హెచ్ఏఐని సీఎం కోరారు. దక్షిణ భాగం తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ఎంత ఆర్థిక భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
GOPI KRISHNA ACHARYA K - Investment Plots/Farm plots Expert around HYD
Executive Director
C&W: +919160759774
https://www.linkedin.com/in/gopikrishnaacharyak/
http://www.investmentplots.in
gopikrishnaacharya.blogspot.com
fb : #HyderabadPlots0
fb: #BookMyProperty
fb: #HyderabadUrbanRealtyService www.investemntplots.in
www.investmentplots.in
23 years experience in Real-Estate Sales & Development.
https://www.linkedin.com/in/gopikrishnaacharyak/ www.investmentplots.in
No comments:
Post a Comment