Unlock the Potential: Your Expert Guide to Hyderabad Real Estate Investments #irpgreens #nivritifarm

Unlock the Potential: Your Expert Guide to Hyderabad Real Estate Investments #irpgreens #nivritifarm
"Unlock the Secrets of Hyderabad Real Estate: Your Expert Guide to Investment Success!

Friday, October 31, 2025

🌟 గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు డిక్లరేషన్‌ విడుదల – ఫ్యూచర్‌ సిటీకి కొత్త బూమ్‌! 🚀


🌟 గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు డిక్లరేషన్‌ విడుదల – ఫ్యూచర్‌ సిటీకి కొత్త బూమ్‌! 🚀


తెలంగాణ ప్రభుత్వం తాజాగా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు భూసేకరణకు డిక్లరేషన్‌ ప్రకటించింది.

ఔటర్‌ రింగురోడ్డు రావిర్యాల జంక్షన్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీ మీదుగా రీజినల్‌ రింగురోడ్డు వరకు 110మీటర్ల వెడల్పు, 18.5కి.మీ పొడవు ఉన్న 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మించనుంది.

📌 తొలివిడతలో 396.27 ఎకరాలు భూసేకరణ
📌 మెట్రో రైలు మార్గం కూడా ప్రణాళికలో భాగం
📌 కొంగరకలాన్‌, లేమూరు, రాచలూరు, తిమ్మాపూర్‌, రావిర్యాల ప్రాంతాలు హాట్‌ జోన్లు!

ఈ ప్రాజెక్ట్‌ ఫ్యూచర్‌ సిటీ చుట్టుపక్కల రియల్‌ ఎస్టేట్‌ విలువలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది.

🏡 Future City Plots – HMDA & RERA Approved
💰 Starting @ ₹8,000/sq.yd
📍 Near Hyderabad International Airport, Srisailam Highway

Call/Whatsapp: 9160759774

ఇప్పుడే ఇన్వెస్ట్‌ చేయండి – ఇది హైదరాబాద్‌ దక్షిణ భాగానికి భవిష్యత్తు లింక్‌.

#FutureCity #HyderabadGrowth #GreenfieldRoad #HMDAPlots #RERAApproved #HyderabadRealEstate #TelanganaDevelopment

http://www.investmentplots.in

No comments: