#హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ సమస్యకు చెక్!
#రాజీవ్‌రహదారి #ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన!
ముఖ్య విషయాలు:
1. పొడవు: 18.10 కి.మీ.
2. ప్రారంభం: ప్యారడైజ్ జంక్షన్ (సికింద్రాబాద్)
3. ముగింపు: ఓఆర్ఆర్ జంక్షన్ (శామీర్‌పేట్)
4. లేన్లు: ఆరు వరుసలు
5. ఎలివేటెడ్ పొడవు: 11.12 కి.మీ.
6. అండర్‌గ్రౌండ్ టన్నెల్: 0.3 కి.మీ.
7. పియర్స్: 287
8. ర్యాంపులు: 3 (#తిరుమలగిరి, #అల్వాల్, #ఓఆర్ఆర్)
ప్రయోజనాలు:
* ట్రాఫిక్ సమస్యలకు చెక్
* ప్రయాణ సమయం తగ్గింపు
* ఇంధన ఖర్చు తగ్గింపు
* ఉత్తర తెలంగాణ జిల్లాలకు మెరుగైన కనెక్టివిటీ
చెప్పండి, ఈ ప్రాజెక్ట్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?
Gopi Krishna Acharya K
wa.me/+919160759774
http://www.investmentplots.in
http://gopikrishnaacharya.blogspot.com
#elevatedcorridor #CMRevanthReddy #orr #హైదరాబాద్ #రాజీవ్‌రహదారి #ఎలివేటెడ్కారిడార్ #ట్రాఫిక్‌ఫ్రీ #అభివృద్ధి
No comments:
Post a Comment